Bubonic Plague: అటు Coronavirus, ఇటు ఈ భయంకర ప్లేగు. దీని Symptoms ఏమిటి? ఎలా వస్తుంది? – BBC Telugu | Trending – Asian Network Media

Posted on

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ మొత్తం ప్రపంచానికి వ్యాపించింది. దీని వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచదేశాలు పోరాడుతున్నాయి. ఇప్పుడు మంగోలియా అటానమస్‌ రీజియన్‌లో ఓ వ్యక్తిలో బ్యుబోనిక్ ప్లేగు లక్షణాలు బయటపడ్డాయి. #BubonicPlagueSymptoms #Mangolia #HealthVideo

కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/

34 thoughts on “Bubonic Plague: అటు Coronavirus, ఇటు ఈ భయంకర ప్లేగు. దీని Symptoms ఏమిటి? ఎలా వస్తుంది? – BBC Telugu | Trending – Asian Network Media

  1. ఇవారకే కరోనా తో చచ్చిపోతున్నాం అంటే… ఇదేటి మల్ల…. ఈ పరిణామాలన్ని ప్రకృతి హెచ్చరిస్తున్నవని అర్థం అవుతుంది…అభివృద్ధి పేరిట ప్రకృతిని గెలికితే ఇలానే ఉంటుంది…. దీనికి అందరం భాద్యత వహించాల్సిందే… కొన్ని సందర్భాలలో బలికావాల్సి వస్తది కూడా

  2. మనుషులు అన్ని వైరస్ లను తట్టుకొని జీవించి ఉన్నారు. కొత్త సందేహాలు రేపకండి. BBC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *